Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎం.విప్లవకుమార్ వ్యాస సంకలనం 'హార్ట్ బీట్' పుస్తకావిష్కరణ ఈ నెల 5న సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. భూపతి వెంకటేశ్వర్లు సభాధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య పుస్తకావిష్కరణ చేయనున్నారు. ముఖ్య అతిధులుగా విమలక్క, అతిధులుగా జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, కంబాలపల్లి కష్ణ, చలకాని వెంకట్ యాదవ్, కొండూరి వీరయ్య, కలుకూరి రాజు తదితరులు హాజరు కానున్నారు. వివరాలకు 9573715656 నంబరు నందు సంప్రదించవచ్చు.