Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసిలియా: 2022లో బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నిలు జరగాల్సి ఉన్నది. ఆ నేపథ్యంలో జరిగిన ఒక సర్వే నివేదిక ప్రకారం లులాకి 49 శాతం, ప్రస్తుత అధ్యక్షుడు మితవాది బోల్స్నారో 23 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదని వెళ్లడించింది.బోల్స్నారో ప్రస్తుత కరోనా కష్ట కాలంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నది. మాస్కులు, ధరించకుండా ప్రజలలో తిరగడం, కరోనా ప్రమాధాన్ని బాగా తక్కువ చేసి చూపడం, వ్యాక్సిన్ కొనుగోలులో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు ఆ దేశంలో దాదాపు ఐదు లక్షల మంది చనిపోయారు. దానికి నిరసనగా ఏడున్నర లక్షల మంది దేశవ్యాపితంగా నిరసనలలో ఇటీవలననే పాల్గొన్నారు. ఈ పరిణామాల మధ్య లులాపై ప్రజలలో ఆధరణ పెరుగుతున్నది.