Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: తీవ్రవాద భావజాలం అమెరికా నుంచి దిగుమతి అవుతున్నదని మాక్రాన్ ఆరోపించారు. ఈ మధ్యకాలంలో ఆయన ఈల్లీ అనే పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నల్లజాతీయులు మనుషులే అనే అమెరికాలో పుట్టిన నినాద ఉద్యమం ఫ్రాన్స్‌లో కూడా ప్రారంభం కావడాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు. మనుషులను వారి చర్మం రంగు ఆధారంగా విభజింజడంతో సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. సమాజాన్ని వర్ణ, లింగ, జాతి లాంటి తేడాలతో ముక్కలు చేయడం సరికాదనీ, అరదరం కలిసి మెసిలి ఉండాలని చెప్పుకొచ్చారు.