Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: మనుషుల అక్రమ రవాణా కరోనా కాలంలో పెరిగిందని వ్యక్తుల అక్రమ రవాణా నివేదికలో పేర్కొన్నది. ఈ నివేదికను అమెరికా సంస్థ రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం 12 దేశాలకు అక్రమ రవాణా అరికట్టేందుకు విభేధాలు ఉన్నాయని భారత్కు అటువంటిది ఏమి లేదని పేర్కొన్నది. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకోవడం, ప్రభుత్వాలు కరోనా కట్టడికి శ్రద్ధ పెట్టి ఇతర విషయాలను నిర్లక్ష్యంగా చేయడంలో అక్రమరవాణా చేసేవారు రెచ్చిపోతున్నారని పేర్కొన్నది.