Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జుమా అవినీతి కేసుకు సంబంధించి కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు 15 నెలలు జైలు శిక్ష విధించారు. జుమా 9 సంవత్సరాల పరపాలనా కాలంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సినదిగా ఇటీవల ఆదేశించింది. ఆయన కోర్టుకు హాజరు కాకుండా ధిక్కారణకు పాల్పడి నందుకుగాను కోర్టు ఆయనకు 15 నెలల జైలు శిక్ష విధించింది.