Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుగ్వే: ఉరుగ్వే ప్రభుత్వం ప్రతిపాదించిన నయా ఉదారవాద సంస్కరణలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు నష్ట దాయకమైన సంస్కరణలపై ప్రజా భిప్రాయ సేకరణ జరపాలని కార్మిక, పౌర సంఘాల ప్రజల నుంచి ఏడు లక్షల తొంబై ఐదువేల సంతకాలు సేకరించి వాటిని వాహన శ్రేణిలో ప్రదర్శనగా తీసుకువెళ్ళి ఎన్నికల అధికారికి అందించారు. సంస్కరణ ప్రతిపాదనను రూపొందిం చిన నివేదికలో కనీసం 135 అంశాలను తొలగించాలని కోరుతున్నారు.