Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొలివియా: బొలివియాలో 2019లో జరిగిన సైనిక తిరుగుబాటుకు అర్జెంటీనా అధ్యక్షుడు ఆయుధాలను అక్రమంగా అందచేసినందుకు ఆయనను శిక్షించాలని అర్జెంటీనాలో కార్మిక సంఘా లు కోరుతున్నాయి. 2019 మోరెల్స్ ప్రభుత్వం పై సైనిక తిరుగు బాటు జరగడం మోరెల్స్ దేశం వదిలి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి రావడం అంద రికీ తెలిసినదే. అర్జెంటీనా ప్రభుత్వం పంపిన ఆయుధాలకు గానువారికి కృతజ్ఞతలు చెప్పుతూ బొలివియా నుంచి తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి పంపిన ఉత్తరం బయటపడటంతో కుట్ర బట్టబయలు అయింది. సామ్రా జ్యవాద శక్తులు, వారి తొత్తులు లాటిన్ అమెరికాలో ఎన్నికైన ప్రగతిశీల ప్రభుత్వాలను కూల్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా క్యూబాలో ప్రభుత్వం వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి.