Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యం రంగ ప్రవేశం
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జుమా జైలు శిక్షకు నిరసనగా జరుగుతున్న లూటీలు, ఘర్షణలను అదుపు చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. దాదాపు 25,000 మంది సైనికులు ఈ విధులకు కేటాయించుతున్నారు. జుమాకు కొన్ని ప్రాంతాలలో ప్రజలలో గట్టి పట్టు ఉన్నది. అక్కడే నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి.