Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా: పెరు అధ్యక్షుడుగా ఎనికైన వామపక్షవాది పెడ్రో క్యాస్టిలో తనకు రానున్న జీవిత కాలపు వేతనాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. తను ఉపాధ్యాయుడిగా పొందిన జీత భత్యాలతోనే సరి పెట్టుకుంటానని చెప్పారు. కొత్త సభలో సభ్యులు తమ జీతభత్యాలను సగానికి తగ్గించుకోవాలనే ప్రతిపదాన చేస్తానని ప్రకటించారు.తన ప్రభుత్వం విద్యా, వైద్యంపై బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయిస్తుందని దానికి అవసరమైన నిధులను గనుల తవ్వకాలపై పన్నులు విధించి సేకరిస్తామని ప్రకటించారు. క్యాస్టిలో జులై 28న పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.