Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యూనీష్: ట్యూనీషియా అధ్యక్షుడు సయిద్ తన మంత్రి వర్గంలోని ప్రధాన మంత్రి సహా మరికొంత మంది మంత్రులను తొలగించారు. ఆ దేశ పార్లమెంట్లో పెద్ద పార్టీ అయిన ఇన్హ్దా కార్యక్రమాలను నిషేధించారు. దానికి ఆయన చెప్పిన కారణం ఆ దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి, ఆర్థిక సంక్షోభంను అదుపు చేయలేకపోవడమేనని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.