Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : మలేషియా పార్లమెంట్‌కు రెండు వారాల పాటు లాక్డౌన్ ప్రకటించడాన్ని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మలేషియాలో ప్రభుత్వం అవినీతి ఆరోపణలు, కోవిడ్ కట్టడిలో విఫలం అవ్వడంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఉన్నది. సోమవారం నాడు 100 మంది ఎంపీలు చలో పార్లమెంట్‌కు పూనుకుంటే ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించేందుకు సిద్ధం అయింది. ప్రభుత్వం రాజీనామా చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. దానితో ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణంను తప్పించుకోవాడానికి పార్లమెంట్‌ను వాయిదా వేసింది.