Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తాలిబన్లతో అధికారం పంచుకోవడానికి తన సంసిద్ధతను మధ్యవర్తిత్వం వహిస్తున్న అఫ్ఘాన్ నుంచి ఖతార్‌కు తెలియజేసింది. అమెరికా నాటో సైన్యాల ఉపసంహ రణ జరుగుతున్న నేపథ్యంలో తాలిబన్లు బలవంతంగా దాదాపు అఫ్ఘనిస్థాన్‌లోని సగబాగాన్ని, దానితో పాటు పదకొండు ప్రధాన నగరాల ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాలలోని ప్రభుత్వ కార్యాలయాలను, జైళ్ళను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ బలగాలు ప్రతిఘటంచినా ఫలితం లేని పరిస్థితి దీనితో ప్రభుత్వం అడుగు వేనక్కు వేసింది. అధికారం పంచుకునే ప్రతిపాదన ముందుకు తెచ్చింది.