Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ నెల 31లోగా తమ బలగాలను ఉపసం హరించుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు.కాబుల్ నుండి ప్రజలను తరలించాలంటే ఎంతో క్లిష్టతరమని,ప్రాణనష్టం లేకుండా బహుశా సాధ్యపడకపోవచ్చున ని అన్నారు. వైట్ హౌస్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ కాబూల్ నుండి భారీగా ప్రజలను తరలించే సామర్థ్యం ఒక్క అమెరికాకే ఉందని అన్నారు.