Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మంది కార్మికులు దుర్మరణం
లిమా: పెరూలోని కొటాబాబ్బాస్లో కార్మికులను డ్యూటీలకు రవా ణా చేస్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 15మంది కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందారు.మరి కొందరికి త్రీవ గ్రాయాలు అయినా యి.యంయంజీ కాపార్ గనికి కార్మికులను తీసుకుపోతున్న బస్సుకు ప్రమాదం జరిగింది.ఈ గని చైనా వాళ్ళది. దేశంలోనే అతి పెద్ద గని ఇది. యాండి పర్వతాల మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. 2016నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 2600మంది చనిపోయినట్టు చెపుతున్నారు