Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా డ్రోన్ దాడిలో చంపింది. కాబూల్ విమానాశ్రయం దగ్గర జరిగిన బాంబ్ దాడికి పథక రచన చేసిన ఉగ్రవాదిని టార్గెట్ చేసి చంపింది. రెండు రోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ నిర్వాహకులను, వారి శిక్షణా శిబిరాలను అఫ్ఘనిస్థాన్‌లో లేకుండా చేస్తామని బైడెన్ హెచ్చరించిన విషయాలను దాని కొనసాగింపుగా జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఉగ్రవాది మాత్రమే చనిపోయినట్టు పౌరులకు ఏమి కాలేదని అమెరికా ప్రకటించింది. ఈ దాడి అమెరికా ప్రభుత్వం పెంటగాన్ ఆదేశాల ప్రకారమే జరిగినవి.