Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: గత 20 సంవత్సరాల కాలంలో అప్ఘనిస్థాన్లో వేలాది మంది సాధారణ పౌరులను అమెరికా దాని మిత్ర దేశాల సైనికులు చంపారు. ఇప్పుడు ఆ హత్యలపై సమగ్ర విచారణ జరిపి హంతకులను శిక్షించాలని చైనా విదేశాంగ శాఖా ప్రతినిధి వ్యాంగ్ కోరుతున్నారు. అఫ్ఘాన్ ప్రజల పౌర హక్కులను గౌరవించాలని వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పారు.