Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో తాత్కాలిక ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తాలిబన్లు మంగళవారం ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వంలో ముల్లా ఆక్హుంద్ ప్రధాన మంత్రిగా, ముల్లా బారాదర్ ఉపాధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు. సిరాజుద్దీన్ హక్కానీ అంతర్గత మంత్రిగా, ముల్లా యాకూబ్ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.