Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యక్షురాలకు అనుకూలమైన మంత్రులు రాజీనామాలు చేయడంతో కొంత రాజకీయ కలకలం మొదలైంది. గత ఆదివారం జరిగిన ప్రాథమిక ఎన్నికలలో అధికార పక్షంలోని వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ సంక్షోభాన్ని నియంత్రించడంలో అధ్యక్షుడు విఫలం కావడమే దీనికి కారణం అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు క్రిచ్నర్ 2007-2015 వరకు అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ అధ్యక్షుడిని కలిసి చర్చలు జరిపారు.