Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూర్ సుల్తాన్ : కజకస్తాన్ కొత్త ప్రధానిగా స్మైలొ(49) బాధ్యతలు స్వీకరించారు. కజకస్తాన్‌లో ఎల్పీజీ రేటు పెంచిన కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దాదాపు పదివేల మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు, కొంతమంది కాల్పుల్లో మరణించారు. నిరసన కారులను అదుపు చేయడానికి రష్యా సైన్యం సహాయం తీసుకున్నారు. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది.క్యాబినెట్‌ను రద్దు చేసి కొత్త ప్రధానిగా స్మైలును నియమించారు.