Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఉక్రెయిన్ను వెంటనే విడిచిపెట్టాలని తమ దేశ పౌరులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజ్ఞప్తి చేశారు. అమెరికా, రష్యా దళాలు ఒకదానికొకటి ఘర్షణలకు దిగితే.. పెద్ద వివాదం ఏర్పడవచ్చునని హెచ్చరించారు. 'అమెరికన్ పౌరులు.. ఉక్రెయిన్ను ఇప్పుడే విడిచిపెట్టండి' అని ఓ ఇంటర్వ్యూలో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలతో ఒకదానితో వ్యవహరిస్తున్నామని, ఇది చాలా భిన్నమైన పరిస్థితి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు అంటూ బైడెన్ అన్నారు.