Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల ఆయుధాలు భారీ మొత్తంలో ఉన్న ఒక డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. టెర్నోపిల్ ప్రా ంతంలో అమెరికా, యూరోపియన్ ఆయుధాలను ఉన్న డిపోను క్రూయిజ్ క్షిపణులతో రష్యా దళాలు నాశనం చేశాయి. రష్యా తమ ఆయు ధాల డిపోను ధ్వంసం చేసిన విషయాన్ని టెర్పోపిల్ ప్రాంత గవర్నర్ కూడా ధృవీకరించారు. నల్ల సముద్రం నుంచి ప్రయోగించిన క్షిపణి తమ డిపో ను ధ్వంసం చేసిందని చెప్పారు. అయితే ఈ డిపోలో ఎలాంటి ఆయు ధాలు లేవమని చెప్పారు. రష్యా క్షిపణి దాడిలో 22 మంది గాయపడ్డార ని తెలిపారు. ఉక్రెయిన్‌కు అమెరికా, మరికొన్ని దేశాలు ఆయుధాలు సర ఫరా చేస్తున్నాయని రష్యా పదేపదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.