Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని భారీ పరిశ్రమలకు షెహబాబ్ షరీఫ్ ప్రభుత్వం షాక్‌నిచ్చింది. భారీ పరిశ్రమలపై 'సూపర్ ట్యాక్స్' విధిస్తూ శుక్రవారం ప్రధాని షరీఫ్ ప్రకటన చేశారు. ఈమేరకు సిమెంటు, స్టీల్ వంటి పరిశ్రమలపై 10 శాతం పన్ను విధించారు.