Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుతిన్‌కి ఆక్రమిత ప్రాంతాల అధినేతల అభ్యర్థన
కీవ్ : రష్యాలో తమ ప్రాంతాలను విలీనం చేసుకోవాల్సిందిగా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల అధికారులు కోరారు. ఇటీవల జరిగిన రెఫరెండంలో ఆయా ప్రాంతాల మెజారిటీ ప్రజలు రష్యాలో విలీనానికే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.