Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా : పెరూ మాజీ అధ్యక్షులు పెడ్రో క్యాస్టిల్లో అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు ఆ దేశ కొత్త అధ్యక్షరాలు డినా బోలువార్టే తలవంచతప్పలేదు. నిరసనకారుల డిమాండ్ల ప్రకారం కొత్తగా మళ్లీ ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనను కాంగ్రెస్కు పంపుతామని డినా బోలువార్టే ప్రకటించారు.