Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : పరారీలో ఉన్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో చుక్కెదు రైంది. మోసం, మనీలాండరింగ్ కేసులో విచారణకు తనను భారత్కు అప్పగించాలన్న నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ంచాలన్న నీవర్ మోడీ పిటిషన్ను అక్కడి కోర్టు గురువారం తిరస్క రించింది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడినట్టు నిర్థారణ కావడంతో నీరవ్ మోడీ భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. తనను భారత్కు రప్పిస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని మోడీ తరపు న్యాయవాదులు వాదించినట్టు రాయిటర్స్ తెలిపింది.