Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం : గాజాపై ఇజ్రాయిల్ శుక్రవారం వైమానిక దాడులతో విరుచుకుపడింది. గురువారం ఓ వృద్ధ మహిళసహా తొమ్మిది మంది పాలస్తీనీయుల్ని ఇజ్రాయిల్ సైన్యం కాల్చి చంపిన తరువాత రోజే గాజాలోని అల్ మఘజీ శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్ కనీసం 13 దాడులకు తెగబడటం గమనార్హం.