Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : 33 రకాల వస్తువులపై అమ్మకపు పన్నును 17 శాతం నుండి 25 శాతానికి పాకిస్తాన్ ప్రభుత్వం పెంచింది. దిగుమతి చేసు కున్న ఆహారంతో పాటు అలంకార వస్తువులు, అత్యాధునిక మొబైల్ ఫోన్స్, ఇతర ఉత్పత్తులపై ఈ పన్ను విధిస్తున్నట్లు తెలిపింది.