Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిసరాలు పస్రంగించేవేళ
పర్యా వరణం పతిస్ప్రందిస్తుంది!
తన మనుగడ పశ్న్రా ర్థకమైనచోట
ఉద్యమాలకు ఊపిరిపోస్తుంది!!
కష్ణజింకలను కన్నబిడ్డలుగ తలచి
స్తన్యమందించి ఒడినిలాలించి ఊయలలూగించి
వక్షసిరులను ఇలవేలుపులుగ కొలిచి
పరశుఘాతాలను ప్రాణాలొడ్డి
ప్రతిఘటించే బిష్ణోరు ధీరమాతలు!
హిమాలయ పాదపంక్తుల్లో ప్రారంభపద్యం
తెహ్రీగఢ్వా ల్ పాదయాతల్ర ప్రాచుర్య వచనం
హశీకేశ్ పర్వత సానువులతో సహచరగమనం
హదయంతో హత్తుకునేఉద్యమ ఘననినాదం!
సంఘసేవకు సర్వో దయమేసర్వస్వం
విశేషకషితో విస్తత పచ్రారపర్వం
పక్రతి సంరక్షణలో జీవిత పర్యంతం
నవజీవన ఆశమ్ర మేఅతని ఆశయ్రం!
స్థానికులను శరణార్థులనుచేసి
సహజ వనరులను స్వా ర్థంతో దోచేసిరి!
భరించలేని బహుగుణ వైఖరి
పూరించెను సత్యా గహ్ర సమరశంఖభేరి!!
('చిప్కో' ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ స్మృతిలో)
- కరిపె రాజ్‌కుమార్
సెల్ : 8125144729