Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత డా|| అంబల్ల జనార్ధన్ రచించిన కవితా సంపుటి ''ముంబయి తీర తరంగాలు'' ఆవిష్కరణ సభ. తేది అక్టోబర్ 19 సా|| 6 గంటలకు, రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నిర్వ హిస్తున్నారు.అతిథులు: 'కళారత్న' బిక్కి కష్ణ, డా|| మామిడి హరికష్ణ, సాహితీవేత్తలు డా|| ఏనుగు నరసింహారెడ్డి, డా|| నాళేశ్వరం శంకరం, సి.యస్. రాంబాబు, బి. విఠోబ
- రఘుశ్రీ, కార్యదర్శి మానస ఆర్ట్ థియేటర్స్
ఫోన్ : 9247108893