Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ కవుల వేదిక ఆధ్వర్యంలో ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి 'నీడల దశ్యం' ఆవిష్కరణ 5.11.2021 సా.5.00గం.లకు జూమ్ వేదికలో జరుగుతుంది. డా|| నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, దేశపతి శ్రీనివాస్, నాళేశ్వరం శంకరం, కాంచనపల్లి, గంటా జలంధర్ రెడ్డి, రాపోలు సీతారామరాజు తదితరులు పాల్గొంటారు.
- డా. మండల స్వామి, 9182365250