Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 14న ఆదివారం ఉ|| 10.30గం.లకు జరగనున్న సభలో అతిథులుగా కె.శివారెడ్డి, జి.లక్ష్మీ నరసయ్య, డా|| సీతారాం హజరు కానున్న సభకు కె. ఆనందాచారి అధ్యక్షత వహిస్తారు. 'మెద' మునాసు వెంకట్ (షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డు) 'నీలి గోరింట' మందరపు హైమావతి (పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు) 'నిశ్శబ్ద' నరేష్కుమార్ సూఫీ, 'దండ కడియం' తగుళ్ల గోపాల్ (కె.ఎల్ నర్సింహారావు స్మారక అవార్డు). అవార్డుల ప్రదానం జరుగుతుంది.
వేదిక: ముంతాజ్ కాలేజి బి-బ్లాక్, మలక్పేట, హైదరాబాద్
- యాకూబ్, శిలాలోలిత.