Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 2 నుంచి 8 వరకు జరగనున్న కరీంనగర్ పుస్తక మహౌత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. విద్యార్థులు ఉపాధ్యాయులు, మేధావులు, కవులు, రచయితలు పుస్తక ప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.
కోయ చంద్రమోహన్,కార్యదర్శి, హైదరాబాద్ బుక్ ఫెయిర్