Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరత్ సుదర్శి కవిత్వం 'జీవన యాత్ర' ఆవిష్కరణ సభ మార్చి 5న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయబ్ హాల్లో జరుగనుంది. అనంతోజు మోహన్ కృష్ణ అధ్యక్షతన జరగనున్న సభలో ముఖ్య అతిథులుగా ఏనుగు నర్సింహారెడ్డి, అతిథులుగా ఆనందాచారి, మెర్సీ మార్గరెట్, తంగిరాల చక్రవర్తి, భూపతి వెంకటేశ్వర్లు, నస్రీన్ ఖాన్, చంద్రమోహన్, ఆదినారాయణ, బురాన్, నరేష్, సలీమ, మహష్ దుర్గే పాల్గొంటారు.
- తెలంగాణ సాహితి