Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచన కవితల పోటీ -2022
'మయూఖ' ఆన్లైన్ మాగజైన్, 'కవితా వేదిక', కెనెడా సంయుక్తంగా వచన కవితల పోటీలు నిర్వహిస్తున్నాయి.మొదటి, రెండో, మూడో బహుమతులుగా రూ.3000/-, రూ.2000/-, రూ.1000/-, రూ.500/- చొప్పున మూడు కవితలకు ప్రత్యేక బహుమతులు, సర్టిఫికేట్స్ అందించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారు 40 పాదాలకు మించని , ఎక్కడా ప్రచురితం కాని కవితలను యూనికోడ్లో టైప్ చేసి ఈ నెల 31లోగా [email protected], mayuukhacompetitions@ gmail.comకు పంపించవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు.