Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2021 గానూ తగుళ్ళ గోపాల్ కవితా సంపుటి 'దండ కడియం' ఎంపికయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని మార్చి 20న ఆదివారం ఉదయం 10 గంటలకు రంగినేని ట్రస్టు ఆవరణలో అందజేయనున్నారు. ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాధం సభాధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్‌రావు రానున్నారు. వివరాలకు 8723295089, 9849012459 నంబర్లలలో సంప్రదించవచ్చు.