Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాపోలు సీతారామరాజు సాహిత్య వ్యాసాల సంపుటి 'పరావర్తనం' పుస్తకావిష్కరణ సభ 'పాలపిట్ట' ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో జరుగుతుంది. ఈ సభలో జూలూరి గౌరీశంకర్, దేశపతి శ్రీనివాస్, మామిడి హరికష్ణ, ఎం. నారాయణశర్మ, ఎస్. రఘు, సాగర్ల సత్తయ్య ప్రసంగిస్తారు.