Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలపొడుపు సాహిత్య సాంస్కతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి రాష్ట్రస్థాయి స్మారక పురస్కారానికి కరీంనగర్ జిల్లాకు చెందిన కవి గాజోజు నాగభూషణం 'ప్రాణదీపం' కవిత్వ సంపుటిని ఎంపక చేసినట్టు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వనపట్ల సుబ్బయ్య, పి వహీద్ఖాన్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 24 ఆదివారం రోజున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. వివరాలకు 9492765358, 9441946909 నంబర్ల నందు సంప్రదించవచ్చు.