Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్త సముద్రాలూ
ప్రపంచం నిండా
సుధలను పొంగించనీ
ఆకాశం నుంచి
చంద్రుడు
మకరందాన్ని కురిపించనీ
మాతమూర్తి స్థనాన్నుండి
జీవనామతం పారనీ
మనిషి మంచితనం నుండీ
మానవత్వం నుండీ
అమతం ఉద్భవించనీ
కవి రాసే
సున్నితమయిన మాటల్నుండి
అమృతమే
బొట్లు బొట్లుగా రాలనీ
......
కాశ్మీరీ మూలం, ఆంగ్లానువాదం : బ్రిజ్నాథ్ బెతాబ్
స్వేచ్ఛానువాదం : వారాల ఆనంద్