Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరసం ఆధ్వర్యంలో అందించే ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు వచన, గేయ కవితా సంపుటాలు, దీర్ఘకవితలు పంపవచ్చు. 2018 జూలై నుండి 2022 జూన్ వరకు ప్రచురించినవి, మొదటి ముద్రణలై ఉండాలి. పంపే సంపుటం 4 ప్రతులను ఈ నెల 31 లోగా చందనాల సుమిత్ర, ఇం. నెం. 5-11-902, హనమాన్ నగర్, పెగడపల్లి క్రాస్ రోడ్, హనమకొండ , 506009 చిరునామాకు పంపవచ్చు. ఎంపికైన విజేతకు అక్టోబర్లో హనుమకొండలో నిర్వహించే కార్యక్రమంలో నగదు, జ్ఞాపిక అందజేస్తారు. వివరాలకు 9701000306, 9441602605, 9550217802 నెంబర్లందు సంప్రదించవచ్చు.