Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమల సాహితీ సమితి - పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో జాషువా స్మారక కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. మొదటి బహుమతిగా రూ.3000/-, రెండు, మూడు బహుమతులుగా రూ. 2000/-, రూ. 1000/- లతో పాటు పది కవితలకు ప్రత్యేక బహుమతులు (ఒక్కొక్క కవితకు రూ. 500/-) అందించనున్నారు. సమాజంలోని సకలవివక్షల్ని వ్యతిరేకించే అంశాలు ఏవైనా ఇతివత్తాలుగా తీసుకోవచ్చు. అన్నిరకాల ఆధిపత్యాల్ని నిరసించే లక్ష్యం, పీడిత వర్గాల్లో ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రోది చేయడం కవిత్వసజనలో కీలకంగా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు 31 అక్టోబర్‌లోగా ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం: 2, బ్లాక్-6, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044 చిరునామాకు లేదా [email protected] మెయిల్‌కు పంపవచ్చు.