Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భారతి సంస్థ నిర్వహిహిస్తున్న కథావిరించి కథల పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.లక్ష, రూ.యాభై వేలు, రూ. ముప్పై వేలుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు జనవరి 5, 2023 నాటికి [email protected] ఈమెయిల్‌కు పంపవచ్చు.