Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యునైటెడ్ కింగ్డమ్ లిటరేచర్ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన కథలు, కవితలు, వ్యాసాల విభాగంలో ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు. కవితల విభాగంలో అనిరుధ్ చౌదరి (బెంగాలి), ర్యాలీ ప్రసాద్ (తెలుగు) కథల విభాగంలో ప్రమంతేష్ (అస్సామి), వేలు వంగనార్ (తమిళం), వ్యాసాల విభాగంలో హిమాంశు రారు (బెంగాలి), పి.కె. మహంతి (ఒడియా) నిలిచారు. 2023లో యూరపులో ఇందుకు సంబంధించిన సాహిత్య కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.