Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2023 ఏడాదికిగానూ అందిస్తున్న కొలకలూరి పురస్కారాలను పలు విభాగాల్లో అందించనున్నారు. కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారాన్ని యార్లగడ్డ రాఘవేంద్రరావు 'పచ్చికడుపు వాసన', కటుకోజ్వల ఆనందాచారి 'ఇక ఇప్పుడు'; కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారాన్ని ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ 'ఆకెళ్ల నాటికలు'; కొలకలూరి రామయ్య పరిశోధనా పురస్కారాన్ని డా|| ఎం. దేవేంద్ర 'తెలంగాణ కథ - వర్తమాన జీవన చిత్రణ', డా|| ఎ.నాగేంద్ర 'రాచపాళెం సాహిత్య విమర్శ - సమగ్ర అధ్యయనం' లకు అందించనున్నారు. వివరాలకు 9441923172, 9963564664 నంబర్ల నందు సంప్రదించవచ్చు.