Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కర ప్రదానోత్సవం ఫిబ్రవరి 4 శనివారం ఉదయ10.30 గంలకు కళాశాల గ్రేట్ హాల్లో నిర్వహించనున్నారు. 2022 కుగాను జయరాజుకు, 2023కు గాను కె శ్రీనివాస్‌కు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బాలభాస్కర్ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, అతిథులుగా మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు, డా.యాకూబ్ పాల్గొంటారు.