Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన్నాభట్ల నరసింహశాస్త్రి రచించిన పెళ్ళిపాటలు (మంగళహారతులు) పుస్తకాన్ని జన్నాభట్ల నరసింహ ప్రసాద్ సంకలనం చేసి రేపు (జనవరి 31న) సాయంత్రం సాహితీ కిరణం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభ కళావేదికపై ఆవిష్కరించ నున్నారు. డా|| అనంతలక్ష్మి అధ్యక్షతన నిర్వహించే ఈ సభలో డా|| వోలేటి పార్వతీశం పుస్తకావిష్కణ చేయనున్నారు. కార్యక్రమానికి ఆచార్య ముదిగొండ శివప్రసాద్, గుదిబంది వెంకటరెడ్డి, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, జమ్మలమడక జయలక్ష్మి తదితరులు పాల్గొన నున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.