Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.శాంతారావు రచించిన 'ఎదురీత' పిల్లల కథలు నేడు సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్ హాల్లో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి సభాధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ నవలా రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్ పుస్తకావిష్కరణ చేయనున్నారు. వివరాలకు 9959745723, 8897765417 నంబర్ల నందు సంప్రదించవచ్చు.