Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశైల సాంస్కృతిక సమాఖ్య అట్లాంటా ఆధ్వర్యంలో కథలు, కవితల పోటీలు నిర్వహించనున్నారు. కథల్లో ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.30,000/-, రూ.25,000/-, రూ.20,000/-, కవితల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.15,000/-, రూ.12,000/-, రూ.10,000/- అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు కథలు ఎ4లో ఆరు పేజీల నిడివి మించకుండ మార్చి 1లోగా srisailaputrinadh@ gmail.com ఈ మెయిల్‌కు పంపవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.