Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో నిర్వహించే ''వెన్నెల సాహితీ పురస్కారం-2022'' కు వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు 2022లో ప్రచురితమైన వచన కవితా సంపుటాలను కొండి మల్లారెడ్డి, ఇం.నెం.19-61/5/ష, విద్యా నగర్, రోడ్.నెం.3, మిలన్ గార్డెన్ రోడ్, కుశాల్ నగర్, సిద్ధిపేట - 502103 చిరునామాకు ఈ నెల 28 లోగా పంపవచ్చు. వివరాలకు 9652199182, 9299909516 నంబర్ల నందు సంప్రదించవచ్చు. - పెర్కపల్లి యాదగిరి