Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమల సాహితీ సమితి - పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన గుర్రం జాషువా స్మారక కవితల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ శనివారం 11 ఫిబ్రవరి 2023 నాడు ఉదయం 10 గంటలకు త్యాగరాయ గానసభలో నిర్వహించనున్నట్లు విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జె. విద్యాదర్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభలో కొలుకలూరి ఇనాక్, నిఖిలేశ్వర్, ఏనుగు నరసింహారెడ్డి, రూప్‌కుమార్ డబ్బీకార్, జి.వి. రత్నాకర్, బిక్కి కృష్ణ, శైలజామిత్ర మొదలయినవారు ప్రసంగిస్తారు. కవులు తమ కవితలని వినిపిస్తారు.