Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా.బాబాసాహెబే అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 మంది కవులతో, ఒక కవితా సంపుటి తీసుకుని రానున్నట్లు నిర్వాహకులు తంగిరాల సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు 20 - 25 పంక్తులకు (లైన్లు) మించకుండా యూనికోడ్ ఫాంట్లో మార్చి 20 లోగా ర[email protected] మెయిల్ ఐడికి పంపవచ్చు. వివరాలకు తంగిరాల సోని 9676609234 నంబరు నందు సంప్రదించవచ్చు.